Saturday, May 25, 2019

బాప్‌రే బాప్.. బీజేపీలో బండి సంజయే తోపు.. ఈసారి కూడా..!

కరీంనగర్ : తెలంగాణ లోక్‌సభ ఫలితాలు రాష్ట్ర బీజేపీలో జోష్ నింపాయి. నాలుగు స్థానాల్లో విజయం సాధించడంతో పార్టీ క్యాడర్‌ సంబరాలు చేసుకుంటున్నారు. గెలిచిన నలుగురిలో ముగ్గురు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయి పార్లమెంటరీ బరిలో విజయం సాధించారు. ఇక నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్ తొలిసారిగా చట్టసభలకు వెళుతున్నారు. అదలావుంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతల

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2M7AUkb

0 comments:

Post a Comment