Monday, March 8, 2021

అది భారత అంతర్గత విషయం: మాకు సంబంధం లేదు: హద్దులు దాటితే: తేల్చేసిన బ్రిటన్

లండన్: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా సుదీర్ఘకాలంగా కొనసాగుతోన్న రైతుల ఆందోళనల్లో జోక్యం చేసుకోవడానికి, ఆ అంశంపై స్పందించడానికి ప్రపంచ దేశాలేవీ పెద్దగా ఆసక్తి చూపట్లేదు. వ్యవసాయ బిల్లులను సమర్థిస్తూ అగ్రరాజ్యం అమెరికా ఇదివరకే ఓ ప్రకటన చేసింది. వాటిని తాము స్వాగతిస్తున్నామని పేర్కొంది. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకుని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O7AMTE

Related Posts:

0 comments:

Post a Comment