Monday, March 8, 2021

నిర్మలమ్మ ప్రకటన చిచ్చు: మండుతోన్న విశాఖ: వైసీపీ ఎమ్మెల్యేలకు నిరసనల సెగ: రాత్రంతా

విశాఖపట్నం: రాష్ట్రానికే తలమానికంగా ఉంటూ వస్తోన్న విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించి తీరుతామంటూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ తాజాగా లోక్‌సభలో చేసిన ప్రకటన.. అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. సుదీర్ఘకాలం పాటు ప్రదర్శనలు, రాష్ట్రవ్యాప్త బంద్‌ను నిర్వహిస్తూ తమ నిరసనను తెలియజేస్తోన్నప్పటికీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం వైఖరిలో ఎలాంటి మార్పూ రాకపోవడం పట్ల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3elefx7

0 comments:

Post a Comment