Tuesday, January 22, 2019

అది ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కాదు.!ఫెడ‌ప్ ఐన ఫ్రంట్..!కేసీఆర్ కూట‌మి పై మండిప‌డ్డ రాముల‌మ్మ‌..!!

హైదరాబాద్ : తెలంగాణ రాజ‌కీయాల‌ప‌ట్ల, తెలంగాణ ముఖ్య‌మంత్రి ప‌ట్ల కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, స్ఠార్ క్యాంపెయిన‌ర్ విజ‌య‌శాంతి మ‌రో సారి మండిప‌డ్డారు. దేశంలో గుణాత్మ‌క మార్పు కోసం ప్ర‌త్యామ్నాయ కూట‌మి అవ‌స‌ర‌మ‌ని, అందుకోసం జాతీయ నాయ‌కుల మ‌ద్ద‌త్తు కూడ‌గ‌డ‌తాన‌ని దేశం మొత్తం తిరిగొచ్చిన తెలంగాణ ముఖ్య‌మంత్రికి నిరాశే ఎదుర‌య్యింద‌ని విజ‌యాశాంతి ఆరోపించారు. మూడ‌వ ఫ్రంట్ అంశంలో చంద్ర‌శేఖ‌ర్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2AUISoQ

0 comments:

Post a Comment