Thursday, January 10, 2019

ప్ర‌భుత్వం వ‌ర్సెస్ గ‌వ‌ర్న‌ర్ : న‌ర‌సింహ‌న్ స‌మ‌క్షంలోనే మంత్రి గ‌ళం : ఇంకా అదే గ్యాప్‌..!

ఏపిలో కొంత కాలంగా విచిత్ర ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. జ‌గ‌న్ పై దాడి స‌మ‌యంలో నేరుగా డిజిపి కి ఫోన్ చేసి దాడి పై వాక‌బు చేసారు. గ‌వ‌ర్న‌ర్ నేరుగా డిజిపికి ఫోన్ చేయ‌టాన్ని ముఖ్య‌మంత్రి నిర‌సించారు. అనేక సందర్భాల్లో గ‌వ‌ర్న‌ర్ తీరును ఏపి ప్ర‌భుత్వం ఓపెన్ గానే త‌ప్పు బ‌ట్టింది. ఇక‌, తాజాగా ప్ర‌యివేటు యూనివ‌ర్సిటీల వ్య‌వ‌హారంలో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H7Wna3

0 comments:

Post a Comment