తిరుమల : వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన మహా క్రతువు ముగిసింది. సుధీర్గ ప్రజా సంకల్ప పాదయాత్ర నిన్నటితో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముడిసింది. అత్యంత జన వాహిని ముందు జగన్ తన పాదయాత్రను ముగిస్తున్నట్టు ప్రకటించారు. ఇక నేడు తిరుమల శ్రీవారిని సందర్శించుకుని తన మొక్కును చెల్లించుకోబోతున్నారు వైసీపి అదినేత జగన్ మోహన్ రెడ్డి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H2LeYg
ఇక ఏడుకొండల బాట..! నేడు శ్రీవారిని దర్శించుకోనున్న వైసీపి చీఫ్ జగన్..!
Related Posts:
ఉక్కు సంకల్పానికి 18 ఏండ్లు..!బంగారు తెలంగాణ దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారని మీరు భావిస్తున్నారాహైదరాబాద్ : తెలంగాణ మలి దశ ఉద్యమంలో ఎన్నో అవమానాలు భరించి.. అటుపోట్లను ఎదుర్కొని ముందుకుసాగారు టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. కష్టాల కడగళ… Read More
యూపీలో దారుణం: తన ప్రియుడిని చంపేందుకు కూతురి ప్రియుడి సహకారం తీసుకున్న మహిళమీరట్: ఉత్తర్ ప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. తన కూతురును పదిమందిలో అవమాన పరుస్తున్నాడని చెప్పి అక్రమసంబంధం నెరిపిన వ్యక్తిని హతమార్చింది ఓ తల్లి. ఇం… Read More
ఉక్కు సంకల్పానికి 18 వసంతాలు...! సంబురాల్లో మునిగిపోయిన తెలంగాణ ప్రజలు..!!హైదరాబాద్ : సరిగ్గా 18 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఓ చిన్న కరపత్రిక పెను సంచలనం సృష్టించింది. 27-04-2001 నాటి ఈ చిన్నకరపత్రిక కోట్లహృదయాల చిరకాల స్వప్న… Read More
నువ్వా..నేనా..సై : తాడిపత్రి-రాప్తాడు లో హోరా హోరీ: గెలుపెవరిదంటే..!ఎన్నికలు ముగిసాయి. విజయం మాదంటే మాది అంటూ టిడిపి..వైసిపి ధీమా. అయితే, ఈ సారి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాల పైన ఎంత ఆసక్తి ఉందో..అదే విధంగా… Read More
రైల్లో పురిటి నొప్పులు: రైల్వేస్టేషన్ లో ప్రసవం: సమయానికి ఆదుకున్న ఒక్కరూపాయి క్లినిక్ముంబై: తొలి చూలు ప్రసవం కోసం పుట్టింటికి వెళ్తోన్న ఓ మహిళ రైల్వే స్టేషన్ లో పురుడు పోసుకున్న ఉదంతం ఇది. మహారాష్ట్రలోని థానే రైల్వేస్టేషన్ లో శనివారం ఉ… Read More
0 comments:
Post a Comment