Thursday, February 18, 2021

కరోనా నిబంధనలు గాలికి: ఘనంగా బర్త్ డే వేడుకలు, మహమ్మారి బారిన మంత్రి జయంత్

ముంబై: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా తగ్గుతుంటే.. మహారాష్ట్రలో మాత్రం పెరుగుతున్నాయి. అయినప్పటికీ అక్కడి ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులు కూడా నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. తాజాగా, ఓ మంత్రి కూడా తన పుట్టిన రోజు వేడుకలను కరోనా నిబంధనలు పాటించకుండా నిర్వహించి ఆ మహమ్మారి బారినపడ్డారు. ఫిబ్రవరి 16న మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ రాష్ట్ర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M0JP7B

Related Posts:

0 comments:

Post a Comment