ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ కుమార్తె శిరిష్మ (27) ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం రాత్రి(ఫిబ్రవరి 18) ఆమె భర్త ఇంటికి చేరుకునేసరికి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించారు. సంతానం లేకపోవడంతో కొన్నాళ్లుగా ఆమె తీవ్ర మనస్తాపంతో సతమతమవుతున్నట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆత్మహత్యకు అదే కారణమని భావిస్తున్నారు. అయితే కచ్చితమైన వివరాలు ఇంకా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37v1YlI
Thursday, February 18, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment