Monday, February 15, 2021

బీజేపీ సంచలనం: నేపాల్, శ్రీలంకలో ప్రభుత్వ ఏర్పాటుకు అమిత్ షా భారీ ప్లాన్ -త్రిపుర సీఎంకు పార్టీ సమర్థన

ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా కొనసాగుతోన్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) తన బేస్‌ను విదేశాలకు కూడా విస్తరించాలనుకుంటోందా? ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతాల్లో ఒకటైన ‘అఖండ భారత్'కలను తిరిగి సాకారం చేసే దిశగా బీజేపీ పావులు కదుపుతోందా? భారత్ లో బీజేపీని తిరుగులేని శక్తిగా నిలబెట్టిన అమిత్ షా.. ఇప్పుడు ఇతర దేశాల్లోనూ కాషాయ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రణాళికలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qnFbzC

Related Posts:

0 comments:

Post a Comment