హైదరాబాద్: ఎన్నారై వ్యాపారవేత్త జయరాం కేసు ఏపీలోని నందిగామ నుంచి హైదరాబాదుకు బదలీ అయిందని సీపీ అంజనీ కుమార్ గురువారం చెప్పారు. జయరాం కేసుకు సంబంధించిన ఫైలును కృష్ణా జిల్లా ఎస్పీ తమకు పంపించారని చెప్పారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తామని చెప్పారు. బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావును దర్యాఫ్తు అధికారిగా నియమించామని ఆయన తెలిపారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RRsmM0
జయరాం హత్య కేసు హైదరాబాద్‌కు షిఫ్ట్: ట్విస్ట్.. శిఖాచౌదరి పాత్రపై విచారణ!
Related Posts:
ఆంధ్రా పట్ల కేసీఆర్ వైఖరి ఎంత దారుణమో తెలుసా: గంటా సంచలన వ్యాఖ్యలుతెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గర పడుతుంటే ప్రస్తుత రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా జగన్, కెసిఆర్, మోడీ టార్గెట్ గా టిడిపి నేతలు విమర… Read More
కేంద్రం తీరు నిరసిస్తూ విజయవాడలో ధర్నా చెయ్యాలని చంద్రబాబు సంచలన నిర్ణయం .. నిరసన అందుకేనటఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుంటే అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఇంకా ఎన్నికల ప్రచారానికి పట్టుమని 6 రోజుల సమయమే ఉంది. ఈ సమయంలో ప్రచారంలో జో… Read More
ప్రచారానికి మిగిలింది ఐదు రోజులే..పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో పార్టీలన్నీ ప్రచారం ఉద్ధృతం చేశారు. లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారానికి కేవలం ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉ… Read More
కేసీఆర్ సినిమాకు థియేటర్లు కరువా! యూట్యూబ్‌లో ఉద్యమ సింహం విడుదల!హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమసారథి... గులాబీ దళపతి కేసీఆర్. ఆయన నేతృత్వంలో జరిగిన తెలంగాణ పోరాట ఇతివృత్తంగా తెరకెక్కిన చిత్రం ఉద్యమ సింహం. కేసీఆర్ స్వరాష్… Read More
రాజకీయాలకు \"బండ్ల\" గుడ్‌బై..! నువ్వు పోతే కామెడీ ఎట్లన్నా..! నెట్టింట్లో కామెంట్లుహైదరాబాద్ : తెలుగు సినిమా కమెడియన్ గా బండ్ల గణేశ్ అందరికి తెలిసినోడే. ఆ తర్వాత పెద్ద పెద్ద సినిమాలు తీసి నిర్మాతగా మారారు. తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎ… Read More
0 comments:
Post a Comment