Tuesday, March 19, 2019

రాయ‌పాటి రాజ‌కీయం..! చేరేనా గ‌మ్య‌స్థానం...?

అమరావతి/హైద‌రాబాద్ : అన్నీ వున్నా అంగ‌ట్లో శ‌ని ఉంద‌న్న చందంగా ఉంది ఆ రాజ‌కీయ నాయ‌కుడి ప‌రిస్థితి. అంతే కాదు సుధీర్ఘ అనుబ‌వం ఉన్నా రాజ‌కీయంగా క‌ల‌సిరాని నేత ఎవ‌రైనా ఉన్నారంటే, అది రాయ‌పాటి సాంబ‌శివ‌రావు అనే చెప్పాలి. గుంటూరులో పొగాకు వ్యాపారిగా అంత‌ర్జాతీయ‌స్థాయిలో పేరు సంపాదించారు. అదేవిధంగా కాస్త నెగ‌టీవ్ షేడ్స్ ను కూడా ఆపాదించుకున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FjNcQQ

0 comments:

Post a Comment