Saturday, March 16, 2019

ప్రియురాలు మోసం చేసిందని .. ప్రాణాలు తీసుకున్న యువకుడు

ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రాణంతో సమానంగా ప్రేమించిన అమ్మాయి, తనను కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియురాలు మోసగించడం తోనే కానీ నిర్ణయం తీసుకున్నట్లు గా సూసైడ్ నోట్ రాసిన ఆ యువకుడు ఆత్మహత్య చేసుకునే ముందు తాను ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ubKZk5

Related Posts:

0 comments:

Post a Comment