హైదరాబాద్ : లోక్‌సభ సమరానికి తెరలేచింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు ఎత్తుకు పైఎత్తు వేస్తున్నాయి. ఏపీలో 25, తెలంగాణలో 17 స్థానాలకు జరగనున్న ఎన్నికలపై అంచనాలు పెరిగిపోతున్నాయి. విజయావకాశాలపై ఆయా పార్టీల నేతలు ధీమాతో ఉన్నా.. చివరకు ఓటర్లు ఎవరికి పట్టం కడతారోననేది సస్పెన్స్. లోక్‌సభ సమరంతో పాటే ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు కూడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UdJz7k
Wednesday, March 27, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment