Tuesday, February 2, 2021

అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ సంచలన ప్రకటన: వారసుడి పేరు ఖరార్: ఆన్‌లైన్ బుక్ స్టోర్ స్థాయి

వాషింగ్టన్: టాప్ ఆన్‌లైన్‌ మార్కెటింగ్ కంపెనీ, ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరున్న జెఫ్ బెజోస్.. సంచలన ప్రకటన చేశారు. అమెజాన్ నుంచి తప్పుకోబోబోతున్నట్లు వెల్లడించారు.. కొత్త ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి అమెజాన్‌లో అన్ని రకాల బాధ్యతల నుంచి ఆయన వైదొలగబోతోన్నారు. తన వారసుడిని కూడా ఖరారు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MSBgM4

0 comments:

Post a Comment