కరోనా లాక్ డౌన్ కారణంగా పేదలు,మధ్యతరగతి జీవులు విలవిల్లాడిపోతున్నారు. కంపెనీలు మూతపడటంతో దినసరి కూలీలు,నెలవారీ జీతంపై ఆధారపడే ఉద్యోగులు సతమతమవుతున్నారు. కుటుంబ పోషణ,ఇంటి అద్దెలు ఇప్పుడు వారికి తలకు మించిన భారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఉద్యోగులను ఉద్దేశించి మరోసారి పరిశ్రమల యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. కార్మిక మంత్రి మల్లారెడ్డితో కలిసి పరిశ్రమల శాఖల అధికారులతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eEeDV4
Monday, April 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment