Saturday, January 2, 2021

షాకింగ్: సౌరవ్ గంగూలీకి గుండెపోటు? -కోల్‌కతా ఆస్పత్రిలో చేరిక -అభిమానుల్లో కలకలం

భారత క్రికెట్ మాజీ స్టార్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరారు. శనివారం ఉదయం వ్యాయామం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఛాతీనొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ సాయంత్రం ఆయకు యాంజియోప్లాస్టీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3n4hh9L

Related Posts:

0 comments:

Post a Comment