Sunday, March 24, 2019

వాట్సాప్, ఫేస్ బుక్కుల్లో రాజ‌కీయ ప్ర‌స్తావ‌నా..? జ‌ర బ‌ద్రం..! సోషల్‌ మీడియా పై ఈసీ డేగ క‌న్ను..!!

అమరావతి/హైద‌రాబాద్ :ఈ సారి అంటే ఇప్పుడు 2019లో జ‌రుగుతున్న సాధార‌ణ ఎన్నిక‌ల‌ను సోష‌ల్ మీడియా చాలా వ‌ర‌కు ప్ర‌భావితం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. న‌చ్చిన పార్టీకి అనుకూలంగా కామెంట్లు, న‌చ్చ‌ని పార్టీకి వ్య‌తిరేకంగా పోస్టులు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్టు కొడుతున్నాయి. అంతే కాకుండా ప‌లానా పార్టీకే ఒటెయ్యండంటూ సూచ‌న‌లు కూడా చేస్తున్నారు కొంత మంది పార్టీ అభిమానులు. ఇంత‌వ‌ర‌కూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UTJOBA

0 comments:

Post a Comment