Saturday, January 16, 2021

భూమా అఖిలప్రియ బెయిల్: న్యాయస్థానం కీలక నిర్ణయం: 48 గంటలు: విజయవాడ ఘటనతో చిక్కుల్లో

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీమంత్రి భూమా అఖిలప్రియ బెయిల్ పిటీషన్ మళ్లీ వాయిదా పడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్‌పల్లి కిడ్నాప్ ఉదంతంలో ప్రధాన నిందితురాలిగా ఆమె ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు. పోలీసుల అదుపులో ఉన్నారు. అనారోగ్య కారణాలను చూపుతూ..తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆమె దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణను సికింద్రాబాద్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Kj0YZl

Related Posts:

0 comments:

Post a Comment