Wednesday, March 20, 2019

పట్టణ యువతకు కాస్త మెరుగు-గ్రామీణ యువతలో అవే వెతలు

ముంబై: ఎన్నికల బరిలో దిగిన అన్ని రాజకీయ పార్టీల మేనిఫెస్టోల్లో కనిపించే అంశం..ఉద్యోగం, ఉపాధి అవకాశాలు. బాబు వస్తేనే జాబు వస్తుందంటూ 2014 ఎన్నికల్లో ఊదరగొట్టింది తెలుగుదేశం పార్టీ. ఏటా కోటికి పైగా ఉద్యోగాలను ఇస్తామంటూ నమ్మించింది భారతీయ జనతాపార్టీ. ఈ రెండు పార్టీలు కూడబల్లుక్కుని హామీల మీద హామీలు ఇచ్చేశాయి. ఓట్లను కొల్లగొట్టాయి. రాష్ట్రంలో టీడీపీ,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CnJdkz

Related Posts:

0 comments:

Post a Comment