దేశంలో సంచలనం సృష్టించిన టీఆర్పీ కుంభకోణంలో మరిన్ని సంచలనాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామి, ఇప్పటికే అరెస్టయిన బార్క్ మాజీ సీఈవో పార్థోదాస్ గుప్తాల వాట్సాప్ సంభాషణ బయటకు లీకైంది. ముంబై పోలీసులు దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్లో ఈ చాటింగ్‌కి సంబంధించిన సాక్ష్యాలు ఉండగా... తాజాగా అవి బయటకు లీక్ అవడం గమనార్హం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nPYjEr
బండారం బట్టబయలు..? టీఆర్పీ స్కామ్‌లో అర్నబ్ వాట్సాప్ చాట్ లీక్.. వెలుగులోకి దిమ్మతిరిగే సంచలనాలు..
Related Posts:
పబ్ డాన్సర్ వ్యభిచారం చేయాల్సిందే...! తోటీ మహిళా డాన్సర్లే దాడి..బతుకుదెరువు కోసం పబ్ డాన్సర్ అయిన పాపానికి వ్వభిచారం చేయాలని పట్టుపట్టారు పబ్ నిర్వహాకులు...డాన్సర్ అంగీకంరించడంతో ఆమేపై ఒత్తిడి తెచ్చారు. చివరికి చేస… Read More
న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. సునామీ ప్రమాదం లేకపోవచ్చు...న్యూజిలాండ్‌కు భారీ ప్రమాదం తప్పింది. భారీ భూకంపం రావడంతో అక్కడి అధికారులు హైరానా పడ్డారు. ఐలాండ్ తీరంలో వచ్చిన భూకంప తీవ్రత ఎక్కువగా ఉండడంతో దాని ప్ర… Read More
టీ సర్కార్ క్యాబినెట్ భేటీకి ముహూర్తం ఖరారు..! ఎజెండా ఇదేనా..?హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గం సమావేశానికి ముహూర్తం ఖరారైంది. దాదాపు నాలుగు నెలల అనంతరం ఈ నెల 18న మంత్రివర్గ సమావేశం జరపాలని తెలంగాణ సీఎం చంద్రశేఖర్ … Read More
పళని, పన్నీర్ మధ్యలో వైద్యలింగం..! నేతల మద్య గ్యాప్ పెంచుతున్న వైనం..!!చెన్నై/హైదరాబాద్ : చెన్నై రాజకీయాల్లో ఆసక్తికర పరిణామలు చోటుచేసుకుంటున్నాయి. లోక్ సభ ఎన్నికల ఫలితాలు అనంతరం పరిణామాలు పళనిస్వామి, పన్నీర్ సెల్వంల మధ్య… Read More
నెటిజన్లతో పాటు తెలుగు ప్రజలను తొలుస్తున్న ప్రశ్న..! జగన్ కాళేశ్వరానికి వెళ్తారా..?అమరావతి/హైదరాబాద్ : ఇప్పుడు అందరి దృష్టి మరోసారి ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ పర్యటన మీద కేంద్రీకృతమై ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా న… Read More
0 comments:
Post a Comment