Saturday, December 26, 2020

సీనియర్లు vs రేవంత్.. నిన్న వీహెచ్,నేడు లేఖతో ట్విస్ట్ ఇచ్చిన జగ్గారెడ్డి.. కాంగ్రెస్‌లో ముదురుతున్న రచ్చ...

టీపీసీసీ అధ్యక్ష పదవి రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల మధ్య అంతరాలను మరోసారి బయటపెట్టింది. ఇప్పటివరకూ కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ అధ్యక్షుడు ఎవరన్నది వెల్లడించకపోయినప్పటికీ... ఎంపీ రేవంత్ రెడ్డి పేరు ఖరారైందన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో రేవంత్ అనుకూల వర్గం,వ్యతిరేక వర్గం అన్న చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. రేవంత్‌ను వ్యతిరేకిస్తున్నవారిలో పార్టీ సీనియర్లే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38yaoIM

0 comments:

Post a Comment