Wednesday, May 27, 2020

ఉలిక్కిపడ్డ కూకట్ పల్లి..! 5 కరోనా పాజిటీవ్ కేసుల నమోదు..!అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం..!

హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా పంజా విసురుతున్నట్టే తెలంగాణలో కూడా విజృంభిస్తోంది. ఓ రెండు వారాలు కాస్త శాంతించినట్టు కనిపించిన కరోనా మహమ్మారి తెలంగాణలో తన ప్రతాపాన్ని చూపిస్తోంది. బుదవారం ఒక్కరోజే ఏకంగా 38 కొత్త కేసులు నమోదు కావడంతోపాటు, ఈ ఒక్కరోజులోనే ఐదుగురు చనిపోయారు. బుదవారం ఒక్కరోజే ఐదుగురు మృత్యువాత పడడం తెలంగాణలో ఇదే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TKQVOd

Related Posts:

0 comments:

Post a Comment