Friday, December 4, 2020

క్యా సీన్ హై... పవన్‌కు రాపాక భారీ ఝలక్... రాజకీయాల్లో ఇలాంటి సీన్ అరుదు...

రాపాక వరప్రసాద్... జనసేన పార్టీకి ఉన్న ఒక్కగానొక్క ఎమ్మెల్యే... అలా అని ఆ పార్టీ లైన్‌లో ఆయన ఏనాడు నడిచింది లేదు. అధినేత పవన్ కల్యాణ్ ఎడ్డం అంటే ఆయన తెడ్డం అంటారు. పోనీ తెగదెంపులు చేసుకుని ఆయన దారి ఆయన చూసుకుంటారా అంటే అదీ లేదు. ఇప్పటికీ అసెంబ్లీలో జనసేన కోటాలోనే కొనసాగుతున్నారు. ఒకరకంగా జనసేనాని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36GyO2U

Related Posts:

0 comments:

Post a Comment