Thursday, December 17, 2020

వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు: ఆధార్ సహా ఆ వివరాలొద్దు

హైదరాబాద్: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఆధార్ వివరాలు తొలగించాలని రాష్ట్ర సర్కారును ఆదేశించింది. సాఫ్ట్‌వేర్‌లో ఆధార్ కాలమ్ తొలగించే వరకు స్లాట్ బుకింగ్, పీటీఐఎన్ నిలిపివేయాలని స్పష్టం చేసింది. కులం, కుటుంబసభ్యుల వివరాలు కూడా తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. అయితే, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇతర గుర్తింపు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LOhZLD

Related Posts:

0 comments:

Post a Comment