Monday, December 28, 2020

బీజేపీ బెంగాల్‌ను తగలబెట్టాలని అనుకుంటోంది.. మోడీపై దీదీ నిప్పులు

పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో అదును దొరికితే చాలు బీజేపీ- టీఎంసీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇటీవల నడ్డా కాన్వాయ్‌పై దాడితో అదీ పీక్‌కి చేరింది. తర్వాత అమిత్ షా పర్యటించడం.. బీజేపీలో చేరికలతో రాజకీయం రంజుగా ఉంది. దీంతో మమతా బెనర్జీ బీజేపీ లక్ష్యంగా విమర్శలు చేశారు. కేంద్రంలోని నరేంద్ర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37VgRya

Related Posts:

0 comments:

Post a Comment