Friday, July 17, 2020

నాన్నా నీకు కరోనా నెగిటివ్ అని అరిచిన కొడుకు ..పాజిటివ్ అనుకుని భయంతో తండ్రి మృతి

తన తండ్రికి కరోనా నెగిటివ్ వచ్చింది అని సంతోషంగా ఒక కొడుకు చేసిన పని ఆ తండ్రి ప్రాణం తీసింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు లో జరిగిన సంఘటనలో ఎంతో సంతోషంగా తన తండ్రికి మంచి విషయాన్ని చెప్పే ఉద్దేశంతో నాన్న నీకు కరోనా నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని బిగ్గరగా అరిచి చెప్పిన కొడుకు చేసిన పని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DNpIoV

0 comments:

Post a Comment