Monday, December 28, 2020

సెక్స్ కోరిక లేకుండా అమ్మాయిని తాకితే లైంగిక వేధింపు కాదు: పోక్సో చట్టంపై జస్టిస్ భారతి సంచలనం

అప్పుడే పుట్టిన పసి పాప దగ్గర్నుంచి పండు ముసలి దాకా మృగాళ్ల లైంగిక అకృత్యాలకు బలైపోతున్న ఉదంతాలు ఎన్నో చూస్తున్నాం. దేశంలో చిన్నారులపై(మైనర్లపై) లైంగిక దాడులు, వేధింపులను నిరోధించే ఉద్దేశంతో ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్(పోక్సో) యాక్ట్ అమలవుతోన్న దరిమిలా తరచూ దానిపై వివాదాలు చెలరేగుతున్నాయి. తాజాగా పోక్సో చట్టానికి సంబంధించిన ఓ కేసులో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rBPjpe

0 comments:

Post a Comment