Tuesday, December 29, 2020

కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం: ఎల్ఆర్ఎస్ లేకుండానే రిజిస్ట్రేషన్లకు అనుమతి, కానీ..

హైదరాబాద్: ఎల్ఆర్ఎస్‌పై ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రిజిస్ట్రేషన్లకు ఎల్ఆర్ఎస్ నిబంధనను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు, నిర్మాణాలకు అడ్డంకులు తొలగినట్లయింది. రిజిస్ట్రేషన్ అయిన వాటికి తదుపరి రిజిస్ట్రేషన్ కొనసాగించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2L4IewE

Related Posts:

0 comments:

Post a Comment