Thursday, December 3, 2020

రజనీ పొలిటికల్ ఎంట్రీపై పవన్ కళ్యాణ్ , చంద్రబాబు స్పందన ఇదే .. వ్యవసాయ చట్టాలపై కూడా పవన్ రెస్పాన్స్

2021 జనవరిలో రజినీకాంత్ తన రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు గా గురువారం ట్వీట్ చెయ్యటం దేశ వ్యాప్త చర్చకు కారణం అయ్యింది. రాజకీయ పార్టీ పేరు విధివిధానాలపై డిసెంబర్ 31న క్లారిటీకి రానున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు. రజనీ పొలిటికల్ ఎంట్రీ తో వచ్చే ఎన్నికలే లక్ష్యంగా తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంటున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37vL9Gn

Related Posts:

0 comments:

Post a Comment