Thursday, December 3, 2020

నారా లోకేశ్ మెడకు సీఐడీ ఉచ్చు -హైకోర్టుకు ఆధారాలు - ప్రభుత్వానికి నష్టమేంటన్న జడ్జి -తీర్పు రిజర్వ్

రాజధాని అమరావతిలో భూముల కొనుగోళ్లకు సంబంధించి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ మెడకు ఉచ్చు బిగిస్తూ సీఐడీ కీలక ఆధారాలను హైకోర్టుకు సమర్పించింది. ఇన్ సైడర్ ట్రేడింగ్‌లో భాగంగా బాబు, లోకేశ్‌ల సన్నిహితులు అమరావతి చుట్టుపక్కల కొనుగోలు చేసిన భూముల వివరాలంటూ డాక్యుమెంట్‌ నెంబర్లతో సహా సీఐడీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lA8ufc

0 comments:

Post a Comment