Thursday, December 17, 2020

మరదలిపై కన్నేసిన బావ ఘాతుకం .. వారం రోజుల్లో పెళ్లనగా.. పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణం

వారం రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన చిత్తూరు జిల్లాలో మిస్టరీగా మారింది. ఇంటి వరండాలో నిద్రిస్తున్న యువతిపై గుర్తు తెలియని ఆగంతకులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో యువతి తీవ్ర గాయాల పాలు కాగా మదనపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరదలిపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gUdHxH

Related Posts:

0 comments:

Post a Comment