Sunday, December 27, 2020

ఈ ఏడాది చిట్టచివరిసారిగా నరేంద్ర మోడీ ఆ స్పీచ్: ఏబీసీ ఛార్ట్: విశాఖవాసి పేరు ప్రస్తావన

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన రేడియో కార్యక్రమం `మన్ కీ బాత్`‌ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఏడాది ఇదే ఆయన చిట్టచివరి ప్రసంగం. విశాఖపట్నానికి చెందిన వెంకట మురళి గురించి నరేంద్ర మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఆయన రూపొందించిన ఏబీసీ ఛార్ట్ గురించి వివరించారు. ఆత్మనిర్భర్ భారత్ ఛార్ట్ (ఏబీసీ)లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nVBMGQ

Related Posts:

0 comments:

Post a Comment