Friday, July 31, 2020

మంటగలిసిన మానవత్వం:మరుభూమే వారికి క్వారంటైన్ సెంటర్

ఖానాపూర్ : కరోనావైరస్ దేశంలో విజృంభిస్తోంది. ఇప్పటికే కొన్ని లక్షల మంది కరోనావైరస్ బారిన పడగా చాలామందిని ఈ మహమ్మారి బలితీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఈ కష్టసమయాల్లో మానవత్వం కూడా మంటగలుస్తోంది. ఇప్పటికే కరోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియలు ఎలా చేశారో వార్తల్లో చూస్తున్నాం వింటున్నాం. ఈ మహమ్మారి దెబ్బకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/318ZO7n

Related Posts:

0 comments:

Post a Comment