Monday, December 14, 2020

కాంగ్రెస్‌కు మరో షాక్ తప్పదా... రాజీనామా యోచనలో పార్టీ అగ్ర నేత...?

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇక విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానని... ఇంటి వద్దే ఉండాలనుకుంటున్నానని తన మనసులో మాట బయటపెట్టారు. ఇప్పటికే తాను చాలా సాధించానని... కొత్తగా ఇంకేవో పదవులు పొందాలన్న కోరికలేమీ లేవన్నారు. ఆదివారం(డిసెంబర్ 13) మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో జరిగిన ఓ సమావేశంలో కమల్‌నాథ్ ఈ వ్యాఖ్యలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qThBva

Related Posts:

0 comments:

Post a Comment