Thursday, November 5, 2020

డొనాల్డ్ ట్రంప్‌ని ఏకీపారేసిన ట్వీట్టర్.. మెలానియా సహా టీం మొత్తం.. కారణమిదే..

అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉత్కంఠ కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే రిపబ్లికన్ అభ్యర్థి, ప్రెసిడెంట్ ట్రంప్ లక్ష్యంగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ట్వీట్టర్‌లో వరసగా ట్వీట్లు పెడుతున్నారు. అమెరికా అధ్యక్ష పదవీ చేపట్టేందుకు 270 ఎలక్టొరల్ ఓట్లు కావాలి. అయితే బిడెన్ 253 ఓట్లతో ఉన్నారు. విజయానికి అడుగుదూరంలో ఉన్నారు ట్రంప్ 213 సీట్లతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3p1ERGf

0 comments:

Post a Comment