Monday, February 18, 2019

కేరళలో ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తల దారుణ హత్య.. సీపీఎం పార్టీ పాత్ర ఉందంటున్న కాంగ్రెస్

కేరళలో ఇద్దరు యూత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హత్య షాక్ కు గురి చేసింది. కాసరగాడ్ జిల్లాలో ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలను గుర్తు తెలియని దుండగులు అపహరించి వారి హత్యకు పాల్పడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లైన క్రిపేష్ , శరత్ లాల్ ఒక కార్యక్రమానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లి పోతున్న సమయంలో ఎస్ యూ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Na1iGM

0 comments:

Post a Comment