Sunday, November 15, 2020

చిరంజీవికి తెలంగాణ ప్రభుత్వం షాక్ -క్వారంటైన్‌లో ఉండాల్సిందే -మెగాస్టార్ తొందరపడ్డారా?

కరోనా మహమ్మారి నియంత్రణ చర్యలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తరఫున అనధికార బ్రాండ్ అంబాజిడర్ గా కొనసాగుతోన్న మెగాస్టార్ చిరంజీవికి ఝలక్ తగిలింది. తొలుత తనకు కరోనా సోకిందని, లక్షణాలు లేవని గత వారంలో ప్రకటించిన చిరంజీవి, ఆపై తప్పుడు ఫలితం వచ్చిందని, తనకు కరోనా సోకలేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దీపావళి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/332FPcj

Related Posts:

0 comments:

Post a Comment