Friday, April 5, 2019

అగస్టా కేసులో ఛార్జ్‌షీట్ లీక్ బీజేపీ తీరుపై కాంగ్రెస్ ఫైర్

ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో ఇబ్బంది తలెత్తింది. అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరో సప్లిమెంటరీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 2 వేల పేజీల ఛార్జ్‌షీట్‌లో నిందితులుగా మరో మూడు పేర్లు చేర్చిన ఈడీ.. కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ పేరును పరోక్షంగా ప్రస్తావించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తీరుపై కాంగ్రెస్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D0vFeW

Related Posts:

0 comments:

Post a Comment