Saturday, November 14, 2020

కారు-బైక్ ఢీ: ఒకరి మృతి, మరొకరికి తీవ్రగాయాలు.. వాహనానికి లేని నంబర్ ప్లేట్...

కళ్లు మూసి తెరిచేలోపు జననం, మరణం.. కొన్ని ప్రమాదాలు రెప్పపాటులో జరుగుతుంటాయి. దీంతో కొందరు చనిపోతుండగా.. మరికొందరు తీవ్రంగా గాయపడుతున్నారు. గాయపడ్డ వారు కోలుకోవడం దేవుడెరుగు.. గాయాలు తగ్గడానికి చాలా సమయం పడుతోంది. అయితే నిన్న హైదరాబాద్ సైబర్ టవర్స్ వద్ద ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం ఒకటి జరిగింది. టూ వీలర్‌ను కారు ఢీ కొంది. బైక్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UqEs27

Related Posts:

0 comments:

Post a Comment