Saturday, November 14, 2020

గుజరాత్‌లో ప్లాస్టిక్‌ తయారీ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

గుజరాత్‌లోని వల్సాడ్‌లోని ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక కార్యకలాపాలు జరుగుతున్నాయి. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం మధ్యాహ్నం ముందు ప్లాస్టిక్ ఫ్యాక్టరీ వద్ద మంటలు చెలరేగాయి. ఈ సంఘటన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35ulxK2

Related Posts:

0 comments:

Post a Comment