Monday, November 9, 2020

ప్రపంచానికి 'ఫైజర్' గుడ్ న్యూస్.. వ్యాక్సిన్ తయారీలో కీలక మైలురాయిని చేరిన మొట్టమొదటి కంపెనీ...

కరోనా వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రపంచమంతా ఆతృతగా ఎదురుచూస్తున్న తరుణమిది. కరోనా సెకండ్ వేవ్ ప్రపంచ దేశాలను మరింత వణికిస్తున్న నేపథ్యంలో... వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తేనే ఈ గండాన్ని గట్టెక్కడం సాధ్యం. లేనిపక్షంలో మొదటి దశ కరోనా వేవ్ కంటే రెండో దశలో ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం ఉంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా చాలా వ్యాక్సిన్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Iobj5a

Related Posts:

0 comments:

Post a Comment