సౌతాఫ్రికా: పులులు, సింహాలను చూస్తే ఎవరైనా భయపడతారు. జంతు ప్రదర్శనశాలల్లో ప్రత్యేక ఎన్క్లోజర్లలో ఉంచినప్పుడు మాత్రమే చూస్తాం. అక్కడ కూడా అది కాస్త మనవైపు వస్తుందంటే భయపడుతాం. అలాంటిది, సౌతాఫ్రికాలో నాలుగు సింహాలు నడి రోడ్డుపై నడుస్తున్నాయి. వాటి వెనుక, ముందు కార్లు ఉన్నాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FAeHpM
భయపడతారు.. కానీ అద్భుతం: ముందు వెనుక కార్లు, బిజీ రోడ్డుపై 4 సింహాలు అలా నడుస్తుంటే (వీడియో)
Related Posts:
ఇంకొన్ని గంటల్లో ఆ సస్పెన్స్‌కు తెర: గుజరాత్‌కు కమలం హైకమాండ్ దూతలు: పటిదార్లకు ఛాన్స్అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ- కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్ల… Read More
నిద్రలోనే మరణించిన కొడుకు, తల్లి షాక్ : మూడు రోజులు డెడ్ బాడీ ఇంట్లోనే .. ఏపీలో ఘటననవమాసాలు మోసి కన్న కొడుకు నిద్రలోనే మృతి చెందడంతో ఓ తల్లి షాక్ కు గురైంది. ఏం చేయాలో అర్థం కాక మూడు రోజులుగా శవాన్ని ఇంట్లోనే ఉంచి దీనంగా రోదిస్తూ కూర… Read More
First night: ఫస్ట్ నైట్ బెడ్ రూమ్ లో పెళ్లి కొడుకు ఆత్మహత్య. పెళ్లి కూతురు చూసి, ఏం జరిగిందింటే !చెన్నై: ఒకే ఫ్యామిలీలోని యువతి, యువకుడికి పెళ్లి చెయ్యాలని కుటుంబ సభ్యులు, బంధువులు నిర్ణయించారు. వివాహం చేసుకోవడానికి యువతి, యుకుడు కూడా సరే అన్నారు.… Read More
6 నెలల్లో 5మంది ముఖ్యమంత్రులను ఇంటికి పంపించిన మోడీ-అమిత్ షా జోడీ: ఏం జరుగుతోంది?న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలు.. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అయిదు పెద్ద రాష్ట్రాల్… Read More
తెలుగు రాష్ట్రాల నీటి జగడం-రంగంలోకి కేంద్రం : ఢిల్లీకి పిలుపు-ఎవరి వాదన వారిదే..!!రెండు రాష్ట్రాల నీటి వివాదాల పరిష్కారంలో భాగంగా..కేంద్రం ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో రెండు రాష్ట్రాలు సవరణలు సూచించాయి. తమ ప్రత… Read More
0 comments:
Post a Comment