Wednesday, May 1, 2019

కౌంట్‌డౌన్ స్టార్ట్‌: ఏపీలో మ‌రో ఎన్నిక‌ల స‌మ‌రం : 3న కీల‌క భేటీ..!

ఏపిలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల పైన ఉత్కంఠ కొన‌సాగుతూనే ఉంది. ఇదే స‌మ‌యంలో మ‌రో ఎన్నిక‌ల స‌మ‌రానికి కౌంట్ డౌన్ మొద‌లైంది. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఏపిలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌తో పాటుగా మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌ను సైతం పూర్తి చేయాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం భావిస్తోంది. దీని కోసం ఈనెల 3వ తేదీన అన్ని విభాగాల‌తో కీల‌క స‌మావేశం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UR61zq

0 comments:

Post a Comment