Saturday, November 21, 2020

తగ్గుతూ..పెరుగుతూ: దేశంలో లక్షా 35 వేలకు చేరువగా మరణాలు: కరోనా మళ్లీ పడగ విప్పుతోందా?

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత మళ్లీ పెరుగుదల బాట పట్టినట్టు కనిపిస్తోంది. పండుగల సీజన్‌లో భయపడినంతగా కొత్త కేసులు నమోదు కానప్పటికీ.. దాని తరువాత కేసులు పైపైకి ఎగబాకడం ప్రారంభించాయి. చాలా రాష్ట్రాల్లో చోటు చేసుకుంటోన్న వాతావరణ మార్పులు కూడా దీనికి తోడైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రోజువారీ కేసుల్లో తాజాగా నమోదవుతోన్న పెరుగుదల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3foz2OI

0 comments:

Post a Comment