Wednesday, September 2, 2020

ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధి కల్పన - ఇక పట్టణాల్లోనూ ఉపాధి హామీ చట్టం - అమలు దిశగా కేంద్రం

కరోనా మహమ్మారి దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) మైనస్ 23.9 శాతానికి పడిపోయిందని. గడిచిన ఐదు నెలల కాలంలో జీతాలు పొందే వర్గాల్లోనే సుమారు కోటిన్నర ఉద్యోగాలు హరీమన్నాయి. ఈ క్లిష్టపరిస్థితుల్లో పేదలకు అంతో ఇంతో అండగా నిలిచింది ఏదైనా ఉందంటే.. అది జాతీయ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hUZGzl

0 comments:

Post a Comment