Friday, October 30, 2020

IPL 2020: కొత్త వ్యాపారంలోకి రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు..ఏంటో తెలుసా

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త బిజినెస్‌ను ప్రారంభించింది. ఇ-గేమింగ్‌లో అడుగు పెట్టింది. కొత్తగా మొబైల్ యాప్‌ను ఆవిష్కరించింది. ఇ-గేమింగ్ ప్లాట్‌ఫామ్‌పై సుదీర్ఘకాలం పాటు వ్యాపార కార్యకలాపాలను కొనసాగించడానికి సన్నాహాలు చేపట్టింది. దీనికోసం కొన్ని గేమింగ్ కంపెనీలతో పరస్పర అవగాహన ఒప్పందాలను కుదుర్చుకోబోతోంది. ఇందులో భాగంగా- గేమ్జోప్ అనే గేమింగ్ కంపెనీతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ecjsFG

Related Posts:

0 comments:

Post a Comment