Friday, October 30, 2020

సెల్ఫీ తీసిన వ్యక్తిని గిరగిరా తిప్పి తోసేసిన తేజశ్వి యాదవ్: జంగిల్‌రాజ్ అంటూ బీజేపీ(వీడియో)

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో అధికార బీజేపీ-జేడీయూ, ప్రతిపక్ష ఆర్జేడీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పరస్పర విమర్శలతో రాజకీయ వేడినిపుట్టిస్తున్నారు. తాజాగా, మహాగఠ్భంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్‌కు సంబంధించిన ఓ వీడియోను బీజేపీ వైరల్ చేస్తోంది. ఆ వీడియోలో తేజశ్వి యాదవ్ ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఆయనను చూసేందుకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oKzlrM

Related Posts:

0 comments:

Post a Comment