హైదరాబాద్ : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి నివాసం లోటస్ పాండ్ చిన్నపాటి జాతరతను తలపిస్తోంది. తెలుగుదేశం పార్టీ నుండి పెద్దామ చిన్నా తేడా లేకుండా జై జగన్ అంటున్నారు నాయకులు. కొద్దిరోజులుగా వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతున్నా ఎన్నికల నామినేషన్ కు సమయం దగ్గర పడుతుండడంతో చేరికల తాకిడి రెట్టింపయ్యింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hez5Pf
Wednesday, March 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment