ఢిల్లీ: పాకిస్తాన్‌కు పట్టుబడిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ శుక్రవారం రాత్రి 9:15 గంటలకు భారత భూభాగంపై అడుగుపెట్టారు. ప్రస్తుతం వైద్య పరీక్షల కోసం ఢిల్లీ హాస్పిటల్లో ఉన్న అభినందన్‌ను రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. జాతి యావత్తు తాను చూపిన ధైర్యాన్ని, పరాక్రమాన్ని, సంయమయంను చూసి గర్వపడుతోందని అభినందన్‌కు తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IXCt2G
అభినందన్‌ను కలిసిన రక్షణశాఖ మంత్రి...దేశం నిన్ను చూసి గర్వపడుతోందన్న నిర్మలాసీతారామన్
Related Posts:
కరోనా కంట్రోల్ లో తెలంగాణా భేష్ ... అందరూ ఫాలో అవ్వాలని కేంద్రమంత్రి కితాబుతెలంగాణా ప్రభుత్వం కరోనా కంట్రోల్ లో చాలా బాగా పని చేస్తుందని కితాబిచ్చారు కేంద్రమంత్రి హర్షవర్ధన్ . నేడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా కంట్… Read More
రైలులో ప్రేమ పుట్టింది: గర్భం దాల్చడంతో ముఖం చాటేశాడు, చివరకు..శ్రీకాకుళం: వారిద్దరికి రైలు ప్రయాణంలో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో వారిద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. ఆ తర్వాత ఆమె గర్భవతి కావడ… Read More
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏలుబడిలో తెలంగాణ సమాజం సంతోషంగా లేదు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్లు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మార్చాల్సిందేనని కుండబద్దలు కొట్ట… Read More
కేటీఆర్‌పై రాహుల్ అనూహ్య కామెంట్స్.. టీఆర్ఎస్కు ఓటేశా.. పబ్బుల్లో గబ్బు పనులేంది?తనపై దాడిని తేలికగా తీసుకోబోనని సింగర్, బిగ్ బాస్-3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ మరోసారి స్పష్టం చేశారు. పొలిటికల్ పవరుంటే ఏమైనా చేయెచ్చనుకునేవాళ్లకు బుద… Read More
లంచావతారం ..ఏసీబీ వలలో వీఆర్వో .. ఏం జరిగినా మారరేం !!తెలంగాణ సర్కార్ రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు నడుం బిగించినా, కొత్త రెవెన్యూ చట్టం తీసుకువస్తున్నా , మరో పక్క రెవెన్యూ శాఖలో జరుగుతున్న అవినీతి పలు ఘటనలతో … Read More
0 comments:
Post a Comment