Thursday, October 29, 2020

తేజశ్వి యాదవ్ హెలికాప్టర్ చుట్టూ భారీగా జనం: భద్రత పెంచాలంటూ ఆర్జేడీ వినతి

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆర్జేడీ అధినేత, మహాకూటమి ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్‌కు సెక్యూరిటీని పెంచాలని ఎన్నికల సంఘాన్ని కోరింది ఆ పార్టీ. ఓ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లిన తేజశ్వి యాదవ్ హెలికాప్టర్ వద్దకు భారీగా జనం చేరుకోవడంతో గందరగోళం నెలకొంది. కరోనా నిబంధనలు కూడా పాటించకుండా జనం హెలికాప్టర్ వద్దకు చేరుకోవడంతో స్వల్ప తోపులాట

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TBJ05u

Related Posts:

0 comments:

Post a Comment